
సింగరేణి RG-1ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ పదవి విరమణ
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, స్థానిక జీఎం ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సింగరేణి సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉమేష్ పదవి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్ని శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన రామగుండము మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
