
Theft Gold Shop : త్రినేత్రం న్యూస్ : కర్ణాటకలో వింత ఘటన జరిగింది. తుమకూరులో ఉన్న ఓ జువెలర్స్ దొంగతనం జరగ్గా సిబ్బంది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ముందుగా CCTV ఫుటేజ్ చెక్ చేశారు.
అందులో ఓ ఎలుక ఒక్కొక్కటిగా ఉంగరాలు, ఆభరణాలను ఎత్తుకెళ్లడం గమనించారు. చివరకు దాని బొరియలో చూడగా 10 ఉంగరాలు, 3 చైన్లు (రూ.10లక్షలు) కన్పించడంతో ఆశ్చర్య పోవడం వారి వంతైంది. ఇంతకీ ఆ ఎలుక బంగారు ఆభరణాలను ఎందుకు ఎత్తుకెళ్లింది అంటారు?
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe