
SI Extramarital Affair : కర్నూలు జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 13; కర్నూలు నగరంలో ఎస్సైగా పనిచేస్తున్నటువంటి హరి ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ డి ఐ జి డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై కు వివాహమై పిల్లల ఉన్నప్పటికీ మరో వివాహేతి తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.
దీనిపై ఆ యువతి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు హరి ప్రసాద్ ను విధుల నుంచి తొలగించారు. అతను వైయస్సార్ కడప జిల్లా, రాజ పాలానికి చెందిన వ్యక్తి. రెండు వేల పదమూడు వ సంవత్సరంలో ఎస్సైగా పోలీస్ శాఖ లో చేరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

