
తేదీ : 08/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వైసీపీ నేత కొడాలి. నానిని అరెస్టు చేసేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి. నాని, వాసు దేవరెడ్డి, మాధవి లత రెడ్డి. కారణమని గుడివాడకు చెందిన దుగ్గిరాల.ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
దీంతో నానితో సహా నిందితులపై పోలీసులు 448,427,506,R W 34 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నానికి ముందస్తు బెయిల్ మంజూ రైయింది. దీంతో ప్రభుత్వం ఇతర మార్గాలకు అన్వేషిస్తుందట.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
