TRINETHRAM NEWS

Trinethram News : ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం కచ్చితంగా ఉంటుంది: బ్రదర్ అనిల్ కుమార్

కాంగ్రెస్ హైకమాండ్ ఏ బాధ్యతలను అప్పగించినా షర్మిల స్వీకరిస్తారన్న అనిల్

కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని వ్యాఖ్య

హైకమాండ్ ఆదేశాల మేరకు షర్మిల పూర్తి స్థాయిలో పని చేస్తారన్న అనిల్