జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 29 at 10.46.33 AM

TRINETHRAM NEWS

Trinethram News : Mar 29, 2024,

లైంగిక వేధింపుల కేసు.. కేజ్రీవాల్‌పై మరో ఆరోపణ
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తాజాగా మరో ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అంబేద్కర్ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బదిలీకి సంబంధించిన ఫైల్‌ను ఆయన 45 రోజులుగా నిలిపివేశారని గవర్నర్ సక్సేనా ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆప్ మంత్రి సౌరభ్ తాజాగా గవర్నర్‌ను కోరడంతో ఈ విషయం వెల్లడైంది.

You cannot copy content of this page