జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 31 at 10.04.56

TRINETHRAM NEWS

September 1.. An unforgettable day in the history of ‘AP CM‘!

Trinethram News : చంద్రబాబు జీవితంలో మరుపురాని రోజు అంటే.. సెప్టెంబర్ 1 అనే చెప్పాలి. 1995లో ఆయన ఇదే రోజున ఉమ్మడి ఏపీకి మొదటి సారి సీఎం అయ్యారు. రాజకీయ కారణాలు, పార్టీ ప్రతిష్ట కోసం తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను విభేదించిన చంద్రబాబు పార్టీలో మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో మొదటి సారి సీఎం గా అధికారం చేపట్టారు.

అలా 1995 సెప్టెంబర్ 1న ఆయన ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం అయ్యారు. దీంతో సీఎం చంద్రబాబు
జీవితంలో సెప్టెంబర్ 1 మరుపురాని రోజుగా ఉండిపోయింది. అంతే కాకుండా ఏపీలో ఎక్కువ కాలం సీఎం గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా నిలిచారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page