Telugu Film Chamber of Commerce : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన

TRINETHRAM NEWS

Trinethram News : కార్మిక యూనియన్లతో చర్చలు, సంప్రదింపులు చేయొద్దని నిర్ణయం.. కార్మిక సంఘాలు ఏకపక్ష సమ్మెకు పిలుపునిచ్చాయన్న TFCC.. తదుపరి సూచనలు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం.. స్టూడియోలు, ఔట్ డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు ఎలాంటి సేవలు అందించకూడదన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్.. నిర్మాతలు, స్టూడియోల విభాగాలు దీనిని ఖచ్చితంగా పాటించాలని ఆదేశం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telugu Film Chamber of Commerce

You cannot copy content of this page

Scroll to Top