TRINETHRAM NEWS

బీజేపీ సీనియర్ నేత కన్నుమూత

Trinethram News : Uttar Pradesh : Nov 26, 2024,

యూపీ బీజేపీ సీనియర్ నేత శ్యామ్ దేవ్ రాయ్ చౌదరి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు వారణాసిలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఆయన మృతికి అన్ని పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఇకపోతే ఆయన వారణాసి సౌత్ సీటు నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2017లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App