అక్టోబర్ 26, 2026
TRINETHRAM NEWS
scrutiny of nominations

Scrutiny of Nominations : త్రినేత్రం న్యూస్ : 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 46,045 నామినేషన్లు సరిగా ఉన్నాయని వెల్లడించింది. ఇందులో టీడీపీ 19760, వైసీపీ 17726, జనసేన 4330, బీజేపీ 1049, ఇండిపెండెంట్లు 2012 మంది ఉన్నారు.

జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న 659 స్థానాలకు గాను 4770 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని తేల్చింది. ఇందులో టీడీపీ 1693, వైసీపీ 1445, జనసేన 587, బీజేపీ 227, ఇండిపెండెంట్లు 227 మంది ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page