TRINETHRAM NEWS

Schedule of Chief Minister Nara Chandrababu Naidu

Trinethram News : అమరావతి

• ముఖ్యమంత్రి 12 గంటలకు సచివాలయం వెళతారు.

• ముందుగా లా అండ్ జస్టిస్ పై రివ్యూ చేస్తారు. అనంతరం మైనారిటీ శాఖపై సమీక్ష చేస్తారు.

• 3.30 గంటలకు యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖపై, ఆ తరువాత హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ శాఖపై సమీక్ష చేస్తారు. తరువాత విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై రివ్యూ చేస్తారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Schedule of Chief Minister Nara Chandrababu Naidu...(23.09.2024)