TRINETHRAM NEWS

Save Vizag Steel Plant slogans on Devara movie posters

Trinethram News : Vizag : విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి విజ్ఞప్తి

కోట్లాదిమంది అభిమానులు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుందని ధీమా వ్యక్తం చేసిన జన జాగరణ సమితి

విశాఖపట్నం రామా టాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించిన జన జాగరణ సమితి నాయకులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Save Vizag Steel Plant slogans on Dewara movie posters