జూలై 16, 2026

WhatsApp Image 2024 02 04 at 7.15.20 PM

TRINETHRAM NEWS

తిరువూరు..

క్యాన్సర్ పై అవగాహన సదస్సు …
ఈ రోజు విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల సమైక్య సంఖ్యారావం రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ తాడిగడపలో భారీ బహిరంగ సభ జరుగుతున్న సందర్భంగా…..

తిరువూరు మండలంలోని గ్రామీణ వైద్యులు బోసు బొమ్మ సెంటర్ నుండి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఇందులోని భాగంగా మండల

గౌరవఅధ్యక్షులు కే. బాబు గారు
అధ్యక్షులు ఈ. వేలాద్రి గారు

కోశాధికారి వెంకటేశ్వరరావు గారు ట్రెజరీ
పాపారావు గారు

మండలంలోని గ్రామీణ వైద్యులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది..

You cannot copy content of this page