తేదీ : 27/01/2025.
సంవిదాన్ గౌరవ అభియన్ కార్యక్రమం నిర్వహణ
పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెనుమంట్ర మండలం, పాలమూరు గ్రామంలో సంవిదాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రధాని మోదీ నాయకత్వంలో సరైన రీతిలో మొదలవుతుందని మండల బిజెపి అధ్యక్షుడు మారుతి. కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట అసెంబ్లీ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి , ఓబిసి జిల్లా అధ్యక్షులు పుల్లాజీ, విశ్వనాథ్, పృథ్వీరాజ్, ప్రసన్నాంజనేయులు, భానుసు రెడ్డి, కృష్ణారెడ్డి, వరప్రసాద్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App