TRINETHRAM NEWS

Sajjanar is a key appeal for IT employees

Trinethram News : Jul 03, 2024,

HYD: IT కారిడార్ లో మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు RTC ఓ సర్వేను నిర్వహిస్తున్నట్లు TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు నేడు ఓ సర్వే లింక్ ను సజ్జనార్ Xలో షేర్ చేశారు. ఆ లింక్ ను ఉపయోగించుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు IT కారిడార్ కు రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే సమాచారాన్ని బట్టి ఐటీ కారిడార్ లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sajjanar is a key appeal for IT employees