జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 22 at 8.06.31 AM

TRINETHRAM NEWS

చంద్రబాబు ఇంట్లో యాగాలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిలో ఈ నుంచి యాగాలు జరపనున్నారు.

3 రోజులపాటు ప్రత్యేక యాగాలు, హోమాలు, పూజలు జరగనున్నాయి.

శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నరసింహ హోమంతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు.

యాగాలు, పూజల్లో చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు.

You cannot copy content of this page