
తేదీ : 13/04/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం లో జరిగిన భారీ అగ్నిప్రమాదం లో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది.
రూపాయలు పదిహేను లక్షలు ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు హోమ్ మంత్రి అనిత తెలిపారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు మంత్రులు అందరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేయగా తాజాగా పరిహారం చెల్లించునున్నట్లు వెల్లడించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
