ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 03 26 at 5.46.04 PM

TRINETHRAM NEWS

Trinethram News : కుప్పం,చిత్తూరు జిల్లా

కుప్పం మహిళల ముఖాముఖి సమావేశాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం చూస్తుండగా టీడీపీ కార్యకర్తలకు రోడ్డు ప్రమాదం

ద్విచక్ర వాహనం ఢీకొన్న కారు

ప్రమాదంలో రామకుప్పం మండలం ఆనిగానూరు గ్రామానికి చెందిన చెందిన చలమయ్య (32) , నాగభూషణం (38)

క్షతగాత్రులను పి.ఇ.ఎస్ ఆసుపత్రికి తరలింపు

రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త చలమయ్య (32)

తీవ్ర గాయాలతో బయటపడ్డా టీడీపీ కార్యకర్త నాగభూషణం (38)…..

కార్యకర్తల కోసం పి.ఇ.ఎస్ ఆసుపత్రికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

ప్రమాదం గురించి ఆరా తీసిన చంద్రబాబు నాయుడు

డాక్టర్స్ మెరుగైన వైద్యం అందించాలని కోరిన చంద్రబాబు నాయుడు

పి.ఇ.ఎస్ ఆసుపత్రి లో బాధితులను పరామర్శించిన అధినేత చంద్రబాబు నాయుడు ….

రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త చలమయ్య (32) ఆర్థిక సహాయం తో పాటు అన్నిరకాల కుంటుబన్ని ఆదుకుంటాను భరోసా ఇచ్చిన చంద్రబాబు నాయుడు…..

You cannot copy content of this page