TRINETHRAM NEWS

ఏపీలో ఈ నెల 6 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు

Trinethram News : Andhra Pradesh : ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు :స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

గ్రామస్థాయిలో భూతగాదాలు, రీ సర్వే అవకతవకలకు పరిష్కారాలు.

ఎమ్మార్వోతో పాటు ఆర్ఐ , వీఆర్ఓ , మండల సర్వేయర్, అధికారులు పాల్గొంటారు.

ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారు.

గ్రామ సభల ద్వారా భూ సమస్యలుపరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు 45 రోజుల్లో భూ సమస్యల పరిష్కారం ఉంటుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App