
Trinethram News : హోరాహోరీగా కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి – 70740
కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి – 66178
బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ – 56946
మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000
ఇప్పటి వరకు సుమారు లెక్కించిన ఓట్లు 2,10,000
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
