TRINETHRAM NEWS

తేదీ : 15/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు లో ఉన్నటువంటి యర్రం శెట్టి. సుబ్బారాయుడు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఉపాధ్యాయుల సుదీర్ఘ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసి ఆ సంఘం అధ్యక్షులు గా పనిచేసిన ఆయన అకాల మరణం చెందారు.

ఈయనకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భీమవరంలో ఉద్యోగబాధ్యతలను నిర్వహించారు. ఈయన మృతి పట్ల పలువురు పట్టణ ప్రముఖులు ప్రగాఢసానుభూతి తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rest teacher dies