TRINETHRAM NEWS

రాజమండ్రిలో రెపు గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్

Trinethram News : రాజమండ్రి : ఈవెంట్ విజయవంతం కావాలంటూ కోటగుమ్మం నుంచి మెగా అభిమానుల ర్యాలీ

గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పంచెకట్టు గెటప్ ధరించి ర్యాలీలో పాల్గొన్న చరణ్ అభిమానులు

జాతీయ రహదారి పక్కన వేమగిరి గ్రౌండ్ లో ఇవాళ రాత్రికి స్టేజ్, లైటింగ్ ఏర్పాట్లు పూర్తవుతాయి అంటున్న నిర్వాహకులు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో పోలీసుల హైఅలర్ట్

గ్రౌండ్ ని పలుసార్లు తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, అధికారులు

సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో అభిమానులు జాగ్రత్త వహించాలని అంటున్న మెగా ఫాన్స్ నాయకులు

ఈవెంట్ వద్ద అభిమానులు ఎవరి రక్షణ వాళ్లు చూసుకోవాలి తెలిపిన
రవణం స్వామి నాయుడు, ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App