TRINETHRAM NEWS

కర్ణాటక :

కర్ణాటక రాష్ట్రంలో గదగ్‌లో ఆసుపత్రిలో రీల్స్ చేసినందుకు GIMSకి చెందిన 38 మంది వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసిన అధికారులు.