
తేదీ : 13/02/2025. ఏలూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాలోని 29వ డివిజన్ కుమ్మరేవులో కొలువై ఉన్న శ్రీ అభయ సీతారామాంజనేయ స్వామి వారి క్షేత్ర.ప్రాంగణంలో సుదర్శన హోమం జరిగింది. అనంతరం భూమి పూజ మహోత్సవ కార్యక్రమం కూడా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి ఆప్పల నాయుడు పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
