జూన్ 26, 2026

IMG 20241228 WA0050

TRINETHRAM NEWS

ఎర్ర మట్టి లారీలు పట్టివేత

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
అక్రమంగా ఎర్ర మట్టి తరలిస్తున్నా వాహనాలు సిజ్ చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్అధికారులు.
వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దన్నారం గ్రామ శివారులోఅక్రమంగా ఎర్ర మట్టిని తరలిస్తున్నా వారిపైన జిల్లా టాస్క్ ఫోర్స్ బృందంఅధికారులు దాడిలు చేసి 7గురు వ్యక్తులను పట్టుకుని,2 లారీలు, 1టిప్పర్ మరియు 1జెసిబినిస్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి విషయం పైన వికారాబాద్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది .టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ని సెల్ నెంబర్ 8712670022 ద్వారా సంప్రదించవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page