జూన్ 30, 2026
TRINETHRAM NEWS

Trinethram News : దేవనహళ్లి సమీపంలోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు.. ఏడుగురు యువతులు సహా 31 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కొకైన్, హషీష్, హైడ్రో గంజాయి వంటి మాదక ద్రవ్యాలు స్వాధీనం.. అందరూ ఐటీ ఉద్యోగులుగా గుర్తించిన పోలీసులు.. నిందితులపై నార్కోటిక్స్ యాక్ట్ కింద కేసులు నమోదు…..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rave party in Bengaluru

You cannot copy content of this page