TRINETHRAM NEWS

తేదీ : 23/02/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టు బడటం మరోసారి కలకలం సృష్టించడం జరిగింది.92 టన్నుల రేషన్ బియ్యాన్ని నాలుగు లారీలలో తరలిస్తున్న సందర్భంలో పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ రవాణా పై కేసు నమోదు చేసినట్లు సిపి. రాజశేఖర్ బాబు. వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని అధికారులు గోడమకు తరలించామని చెప్పారు. బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ration rice