WhatsApp Image 2024 09 08 at 17.46.52
Ramagundam Municipal Corporation BJP Yuva Morcha President Kampalli Raghubabu’s wife Lakshmi Prasanna’s birthday program for orphan children
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి యువమోర్చా అధ్యక్షులు కాంపల్లి రఘుబాబు సతీమణి లక్ష్మీప్రసన్న జన్మదినం సందర్భంగా అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం లోని తబిత ఆశ్రమ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి యువమోర్చా అధ్యక్షులు ఇండిపెండెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాంపల్లి రఘుబాబు సతీమణి లక్ష్మీప్రసన్న జన్మదినాన్ని పురస్కరించుకొని తబిత ఆశ్రమంలో కేక్ కట్ చేసి అనంతరం అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ..తను ఇక ముందు నియోజకవర్గంలో చేయబోయే కార్యక్రమాలను కె.ఆర్ ఫౌండేషన్ ద్వారా చేయబోతున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా ఈరోజు తబిత ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి వారి కే.ఆర్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో వారి మిత్రులు, కే.ఆర్ ఫౌండేషన్ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
