Ramagundam MLA Raj Thakur who sent the cheques to Kalyana Lakshmi and Shadi Mubarak at Palakurti MPDO office on Wednesday
మ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మండల పరిధిలో 34 మంది లబ్దిదారులకు 3400544/- రూపాయల కల్యాణ లక్ష్మీ , షాద్ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
మొన్నటి వరకు వివిధ ఎన్నికలు ఉండడం వలన పాలన మొదలు కాలేదు ఇప్పటి నుంచి మండల , గ్రామాల నాయకులు మీరు అందరూ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్న, లేదా వారు దేనికైనా ఇబ్బందులు పడితే నేరుగా అధికారుల దృష్టికి తీసుకొని రండి ఒక్కవేల వారు ఏదైనా కారణాల వలన నిర్లక్ష్యంగా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలకు పరిస్కారం పొందవచ్చు
నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చిన నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉండే దిశలో వెళ్తున్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వంరామగుండం నియోజకవర్గం జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేదవారికి అందులో చూడాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం నియోజకవర్గం లో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు చేరువగా ఉంటాయి, మీరు అధైర్య పడద్దు ధైర్యంగా ఉండండి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్ లు వివిధ గ్రామాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App