Ramagundam MLA Raj Thakur has installed CCTV cameras in Kashi Vishweshwara Swamy Devasthanam in Pauras Colony
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్
స్థానిక పవర్ కాలనీలోని కాశివిశ్వేశ్వరా స్వామి దేవస్థానం లోని భక్తుల భద్రత దృశ్య ఆలయం లో సీసీ కెమెరా లు ఎర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు రామగుండము శాసనసభ్యులు సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలియచేయగానే వారు వెంటనే స్పందించి ఆలయం లో జీడీకే 1టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఎర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని సీసీ కెమెరాలు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పోలీసులు భక్తులు కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App