TRINETHRAM NEWS

Ramagundam is a celebration of the Telugu brothers on the occasion of Telugu Desam coming to power in Andhra Pradesh

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలో కి రావడం ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా టీ ఎన్ టీ యూ సి, కార్యాలయం లో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కే నిమ్మకాయల ఏడుకొండలు,ఆదేశానుసారం,టీ ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బెక్కం వీరేందర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా పెద్దపల్లి పార్లమెంట్ టీ ఎన్ టీ యూ సి, అధ్యక్షులు ముదుగంటి దామోదర్ రెడ్డి, బాణాసంచా కాల్చి సంబురాలు ప్రారంభించారు, అనంతరం గుండబోయిన ఓదెలు స్వీట్లు పంపిణి చేయడం, తెలుగుదేశం నాయకులు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు అందరు ప్రమాణ స్వికరా మహోత్సవానికి సంబురాలు ఘనంగా నిర్వహించడం జరిగింది,తెలుగుదేశాన్ని మళ్ళీ అధికారంలోకి తెచ్చిన ఆంధ్ర ప్రజలకు తెలంగాణ తెలుగుదేశం నాయకులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

అలాగే తెలంగాణ లో కుడా రాబోవు రోజుల్లో తెలుగుదేశానికి పూర్వవైభవం తీసుకురావాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో పెగడపల్లి రాజనర్సు,నరెడ్డి స్వరాజ్యం, బరిగేలా కళావతి, సుందిల్లా స్వామి, బండారి స్రవంతి, కాసిపేట మల్లీశ్వరి, కే మనమ్మ, ఏ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam is a celebration of the Telugu brothers on the occasion of Telugu Desam coming to power in Andhra Pradesh