
త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం లో ని పోలీస్ స్టేషన్ కు ఎట్టకేలకు ఎస్ఐని నియమించారు. దాదాపు 8 నెలలుగా ఎస్సై లేకుండా పోలీస్ స్టేషన్ ని నడిపారు. ఎస్సై నియమించమని టిడిపి అధికార ప్రతినిధి ఎన్.బి సుధాకర్ రెడ్డి, జీడి నెల్లూరు జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న చాలాసార్లు కలెక్టర్ కి హోమ్ మినిస్టర్ కి విన్నవించారు. ఈరోజు పెనుమూరు ఎస్సైగా జి రామచంద్రయ్య ను నియమించారు. ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
