జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 25 at 9.47.08 AM

TRINETHRAM NEWS

రజినీకాంత్ తాజా చిత్రం లాల్ సలామ్…

ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని భావించినప్పటికీ వాయిదా పడింది..

మరో నాలుగు తమిళ చిత్రాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉండటంతో లాల్ సలామ్ చిత్రం వాయిదా వేశారు..

ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే వారాంతంలో జనవరి 25న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు..

You cannot copy content of this page