TRINETHRAM NEWS

విషాదంగా రాజస్థాన్ బోరుబావి ఘటన

Trinethram News : రాజస్థాన్ – కోరుత్లీలో 10 రోజుల క్రితం ఆడుకుంటూ 150 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి చేతన

బాలికను రక్షించేందుకు 10 రోజులు కష్టపడ్డ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

నిన్న రాత్రి బోరుబావి నుంచి చిన్నారిని బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది.

చిన్నారిలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించిన వైద్యులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App