జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 02 at 11.41.42

TRINETHRAM NEWS

Rains in these districts today

Trinethram News : Andhra Pradesh : Sep 02, 2024,

రాబోయే 5 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడనుందని పేర్కొంది. సోమవారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, ఎన్టీఆర్, ఏలూరు, అన్నమయ్య, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rains in these districts today

You cannot copy content of this page