మోహన్‌బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సీపీ
Trinethram News : Hyderabad : మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతుంది..
మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశాము.. ఈనెల 24 వరకు టైం అడిగారు.
హైకోర్టు ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు టైం ఇచ్చింది.. హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం.
అప్పటివరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తాం..
మంచు ఫ్యామిలీకి సంబంధించి మొత్తం మూడు FIRలు నమోదయ్యాయి – రాచకొండ సీపీ సుధీర్‌బాబు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App