
తాండూర్ సెంటర్ లో పబ్లిక్ మూత్రశాల,మురికి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూర్ శాంతి మహల్ టాకీస్ కాంప్లెక్స్ లో ఉన్న (ADB)స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బరోడా బ్యాంక్ ధగ్గర లో , రైల్వే వెళ్లే దారి కూడ ఇదే,గత దశాబ్దాల నుండి పబ్లిక్ మూత్ర శాలలు ఉన్నాయి, మూత్రశాలలు దశాబ్దాల నుండి దుర్గంధం తో నిండి పోయినాయి, గత దశాబ్దాల నుండి ,మున్సిపల్ అధికారులు గాని,ప్రజా ప్రతినిధుల యైన ,మున్సిపల్ చైర్మన్ గాని, కౌన్సిలర్లు గాని,పట్టించుకున్న పాపాన పోవడం లేదు,ఇది తాండూర్ సెంటర్ కాబట్టి పబ్లిక్ రోజు కొన్ని వందల మంది వస్తుంటారుపోతుంటారు.దాని తో పబ్లిక్ మూత్ర శాలలు చూసి,ఎక్కడ తోచక,మూత్రం రోడ్డు పైన పోస్తున్నారు.పైగా ఆ దుర్గంధ వాసనకే వాంతులు చేసుకుంటారు.కనీసం ఇప్పటికైనా మూత్ర శాలలు ప్రజా ప్రతినిధులు,మున్సిపల్ అధికారులు పట్టించుకోని శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
