Trinethram News : బిక్షం అడుక్కుంటూ ఆటో డ్రైవర్ల నిరసన
హైదరాబాద్ :
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ల బ్రతుకుతెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మేడ్చల్‌లో ఆటో డ్రైవర్లు బిక్షం అడుక్కుంటూ నిరసన తెలిపారు.

You cannot copy content of this page