ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమ్ము కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు.
Trinethram News : జమ్ము కశ్మీర్ : ఈ సందర్భంగా 2 వేల 700 కోట్ల రూపాయలతో నిర్మించిన 6.4 కిలో మీటర్ల పొడవైన సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు.
అనంతరం.. పైకప్పు లేని వాహనంలో ఈ మార్గంలో పర్యటించి పరిశీలించారు.
ఇదేసమయంలో ఈ సొరంగ మార్గం పనుల్లో పాలుపంచుకొన్న కార్మికులతో ప్రధాని సంభాషించి వారి అనుభవాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా ఉన్నతాధికారులు పొల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App