
అమరావతి : ఏపీ రాజధాని అమరావతి పనులను రీ లాంచ్, చేసేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని పిలువనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, ఇప్పటికే రూ.40 వేల కోట్ల రాజధాని పనులను సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు త్వరంలో ప్రారంభమవుతాయని వివరించారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చేలా అమరావతి నిర్మాణం జరగబోతోందని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
