TRINETHRAM NEWS

Trinethram News : ఈ నెల 10 న తుది తీర్పు వెల్లడించనున్న రెండవ అదనపు సెషన్స్ కోర్టు & ఎస్సీ ఎస్టీ కోర్ట్..

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ కు చెందిన ప్రణయ్ హత్యకేసు

2018 సెప్టెంబర్ 14న హత్యకు గురైన ప్రణయ్…

తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుఫారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించిన మారుతి రావు….

ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి పిర్యాదు మేరకు మారుతిరావుతో సహా మొత్తం ఎనిమిది నిందితులపై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు…

కేసు విచారణ నడుస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడ్డ ఏ1 నిందితుడు మారుతీరావు….

తుది తీర్పుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రణయ్ కుటుంబ సభ్యులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pranay's murder case