
డిండి (గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. ప్రగ్మ్య లాలిత్య హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం దిండి మండల కేంద్రంలోని లక్ష్య మోడల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది.
ఇందులో భాగంగా 300 మంది కి పైగా విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు (మెడిసిన్) రాసి ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల స్పెషలిస్ట్ డా “-,అన్వేష్, సంతోష్ చారి, జనరల్ మేనేజర్ కొండ్రోజు శ్రీనివాస చారి, డిండి మార్కెటింగ్ మేనేజర్ నవీన్ చారి, క్యాంపు కోఆర్డినేటర్, డి, మహేష్ గౌడ్, పాఠశాల ప్రిన్సిపాల్ సుభాష్, నర్సులు, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
