G. Gautam Reddy : ప్రగతి నగర్ యూత్ అసోసియేషన్ వారి లడ్డు దక్కించుకున్న స్థానికులు జి. గౌతమ్ రెడ్డి

TRINETHRAM NEWS

Pragathi Nagar Youth Association got their laddu from local G. Gautam Reddy

Trinethram News : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడు ఎనిమిది రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం, ప్రగతి నగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు గణపతి లడ్డు పాటలో స్విడ్ గ్యాస్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జి. గౌతమ్ రెడ్డి గారు రూ :5,90,000కు సంయుక్తంగా వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి, ప్రగతి నగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pragathi Nagar Youth Association got their laddu from local G. Gautam Reddy

You cannot copy content of this page

Scroll to Top