TRINETHRAM NEWS

Prabhas Raju announced a huge donation

Trinethram News : భారీ విరాళం ప్రకటించిన ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ రాజు వివరాలు ఇలా వున్నాయి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన ప్రభాస్ వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు నీళ్లు ఏర్పాటు చేసిన ప్రభాస్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prabhas Raju announced a huge donation