Amplifier Mouthpiece : పొంగ ఆమ్ప్లిఫైర్ మౌత్ పీస్ గుడికి ఇవ్వడం జరిగింది

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే : అమ్మ గ్రామదేవి మన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం లాలాగూడ మారుతి నగర్ కమలానగర్ సాకేత్ నగర్ ఎన్నపల్లి మణికంఠ కాలనీ అలాంటి అమ్మవారికి నిత్యం సంకీర్తన వేదమంత్రాలు పట్టణ కొరకై ఈదులపల్లి సువర్ణ శ్రీనివాస్ గౌడ్ దంపతులు అక్నాపూర్ వాస్తవ్యులు
పొంగ ఆమ్ప్లిఫై మౌత్ పీస్ ఆలయ కమిటీ వారికి ఆలయ అభివృద్ధి కొరకై వారి వంతు సహాయ సహకారాలను అందించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ponga Amplifier Mouthpiece was

You cannot copy content of this page

Scroll to Top