
Nagarjuna Yadav into Custody :త్రినేత్రం న్యూస్ : వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను గుంటూరు లో ఆయన నివాసం నుండి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తెలంగాణ ముఖ్యమంత్రిపై నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం..
ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న నాగార్జున.. రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి జొమాటో డెలివరీ అంటూ అభ్యంతర కారంగా కామెంట్స్ చేసినట్లు తేలిసింది.. అయితే నాగార్జున విషయంపై గుంటూరు నల్లపాడు పోలీసు స్టేషన్ కు వివరాలు ఇస్తామని కుటుంబ సభ్యులకు తెలంగాణ పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది..
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe