ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Pawan health

Pawan Health : త్రినేత్రం న్యూస్ : పవన్‌ కుడి భుజంలోని రొటేటర్ కఫ్‌కు తీవ్రగాయం…. రెండు ప్రధాన టెండన్లు చిట్లినట్లు వైద్యుల నిర్ధారణ… నిన్న విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి… ప్రస్తుతం నిలకడగా పవన్‌కల్యాణ్‌ ఆరోగ్యం
కొంతకాలం పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన… విశ్రాంతి అనంతరం షోల్డర్ రిహాబిలిటేషన్ ప్రారంభం..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page