మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి.
తేది: 14-11-2025, శుక్రవారం. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచక బుద్ధి బయటపడింది. మహబూబాబాద్ పట్టణం కంకరబోర్డులో గల జిల్లా పరిషత్ హైస్కూల్ లో సోషల్ టీచర్ గా పనిచేస్తున్న ఇనుగుర్తి రవి అనే ఉపాధ్యాయుడు గత పదిరోజులుగా విద్యార్థినీల తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని. ఇన్నాళ్లూ ఎవరికి చెప్పాలో తెలియక ఈ రోజు బాధితురాలి తల్లితో చెప్పగా పూర్తి వివరాలు తెలుసుకొగా ఇనుగుర్తి రవి అనే ఉపాధ్యాయుడు అనేకమంది విద్యార్థినీల పట్ల ఇలాగే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పగా బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై ఉపాధ్యాయుడైన ఇనుగుర్తి రవి పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ కట్ల మహేందర్ రెడ్డి గారు తెలియపరిచినారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


