TRINETHRAM NEWS

ఈరోజు కరీంనగర్ లో ఫార్మ్ డి అసోసియేషన్ పట్టబద్రులు

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

డాక్టర్ బండారి రాజ్ కుమార్ కలిశారు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మరియు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిలింగ్ మెంబర్ గా విధులు నిర్వహిస్తున్నారు, 15000 సభ్యులు సభ్యత్వం కలిగిన ఫార్మ్ డి అసోసియేషన్ పట్టబద్రులందరూ డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు మరియు యొక్క సమస్యలను పరిష్కరించాలని డాక్టర్ బండారి రాజ్ కుమార్ కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఫార్మ్ డి అసోసియేషన్ పట్టబద్రులు సమస్యలను పరిష్కరిస్తానని మరియు అండగా ఉండి పోరాడుతానని డాక్టర్ రాజ్ కుమార్ హామీ ఇచ్చారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App