TRINETHRAM NEWS

తేదీ : 16/01/2025.
2047 వ సంవత్సరం నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం.

ఎన్టీఆర్ జిల్లా : ( త్రినేత్రం న్యూస్). ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలసరి ఆదాయం ప్రస్తుతం రూపాయలు 2.68 లక్షల్లో ఉంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన విజన్ డాక్యు మెంటుకు దేశంలోనే తొలిసారి16 లక్షల వ్యూస్ వచ్చాయనడం జరిగింది.2047 వ సంవత్సరం నాటికి మొత్తం ఆదాయం రూపాయలు 58.14 లక్షలు చేరుకుంటుందని అంచనా వేశారు. వికసిత్ భారతకు స్పందన రాలేదని తెలిపారు. బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా మారడమే అని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App